Current Affairs Telugu February 2024 For All Competitive Exams

91) ఇటీవల NADA చేత 12 సంవత్సరాల నిషేధం విధించబడిన రచనకుమారి ఏ క్రీడకు చెందిన వ్యక్తి ?

A) హాకీ
B) బ్యాడ్మింటన్
C) చెస్
D) హమ్మర్ త్రో

View Answer
D) హమ్మర్ త్రో

92) “SWAYAM PLUS” ప్లాట్ ఫారమ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని Ministry of Education ప్రారంభించింది
2.దీని ద్వారా ఉపాధి అవకాశాలని మెరుగుపరిచి ప్రొఫెషనల్స్ ని అభివృద్ధి చేస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

93) మత్స్య, పశుసంవర్ధక శాఖకి KCC (కిసాన్ క్రెడిట్ కార్డ్) లని ఎప్పటి నుండి ఇస్తున్నారు?

A) 2019-20
B) 2015-16
C) 2020-21
D) 2018-19

View Answer
D) 2018-19

94) “Gemini” అనే చాట్ బాట్ (Chatbot) ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Microsoft
B) IBM
C) Open AI
D) Google

View Answer
D) Google

95) ఇటీవల మనిషి మెదడు (Brain)లోకి మొట్టమొదటిసారిగా “Brain Chip” ని ఏ సంస్థ ఇంప్లాంట్ చేసింది ?

A) NASA
B) Neuralink
C) Neurobion
D) Neurolife

View Answer
B) Neuralink

Spread the love

Leave a Comment

Solve : *
16 × 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!