2222 total views , 4 views today
6) PM – MISHTI ప్రోగ్రాం దేనికి సంబంధించినది?
A) వెట్ లాండ్స్
B) సైన్స్ అండ్ టెక్నాలజీ
C) పారిశ్రామిక రంగం
D) మడ అడవులు
7) ఇటీవల “North India's 1st Pizza ATM” ని ఎక్కడ ప్రారంభించారు ?
A) న్యూఢిల్లీ
B) గురుగ్రాo
C) మొహాలి
D) చండీఘర్
8) ఇటీవల “NaVigate Bharat” పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Science&Technology
B) Defence
C) Agriculture
D) Information and Broadcasting
9) ఇటీవల ఏ వ్యక్తికి K.P.P. నంబియార్ అవార్డుని ఇచ్చారు ?
A) సతీష్ రెడ్డి
B) K. శివన్
C) S. సోమనాథ్
D) AK వ్యాస్
10) ఇటీవల 58వ జ్ఞాన్ పీఠ్ అవార్డులని ఎవరికి ఇచ్చారు?
A) దామోదర్ మౌజో, గుల్జార్
B) గుల్జార్, జగద్గురు రామభద్రాచార్య
C) నీలామణి ఫుకాన్,రావూరి భరద్వాజ
D) గుల్జార్, నీలామణి ఫుకాన్