Current Affairs Telugu February 2024 For All Competitive Exams

96) ఇటీవల MTEX -24 (Maritime Technical Exposition) ఎక్కడ జరిగింది?

A) చెన్నై
B) కొచ్చి
C) పారాదీప్
D) విశాఖపట్నం

View Answer
D) విశాఖపట్నం

97) YUVIKA- 2024 ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ఇస్రో ప్రారంభించింది.
2.యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రాం ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

98) Defence Literature Festival (డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్) ఎక్కడ జరిగింది ?

A) అంబాలా
B) పూణే
C) లడక్
D) లక్నో

View Answer
B) పూణే

99) ఇటీవల స్పేస్ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు “కల్పనా ఫెలోషిప్” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) ISRO
B) SpaceX
C) INSPACE
D) Skyroot

View Answer
D) Skyroot

100) ఇటీవల “LABHA యోజన” అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) వెస్ట్ బెంగాల్
B) ఒడిశా
C) జార్ఖండ్
D) పంజాబ్

View Answer
B) ఒడిశా

Spread the love

Leave a Comment

Solve : *
17 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!