101) ఇటీవల వార్తల్లో నిలిచిన “Djamaa El – Djazair” మసీదు ఏ దేశంలో ఉంది ?
A) సౌదీ అరేబియా
B) అల్జీరియా
C) సిరియా
D) కువైట్
102) CVC(Central Vigilance Commission) కి సంబంధించి సరియైనది ఏది?
1.ఇది1964 లో సంతానం కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి సృష్టించబడిన అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ
2.CVC లో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
103) ఇటీవల 2వ ఎడిషన్ ఇండియా ఎనర్జీ వీక్ (IEW – 2024) సమావేశాలు ఎక్కడ జరిగాయి?
A) విశాఖపట్నం
B) గోవా
C) న్యూఢిల్లీ
D) భావ్ నగర్
104) “Finances of Panchayati Raj Institutions” రిపోర్ట్ గురించి సరియైనది ఏది ?
1.దీనిని RBI విడుదల చేసింది.
2.పంచాయితీల ద్వారా రెవెన్యూ ఆదాయం పరంగా అత్యధికంగా 2.5% ఉత్తర ప్రదేశ్ పొందుతుండగా అత్యల్పంగా 0.1% ఆంధ్ర ప్రదేశ్ పొందుతుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
105) “వాయు శక్తి -24” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.IAF సామర్థ్యాలను పరీక్షించడానికి ఎయిర్ ఫోర్స్ దీనిని నిర్వహించింది.
2.రాజస్థాన్ లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు