106) సుదర్శన్ సేతు గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.2.32km పొడవు ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జి ఇండియాలో అతిపెద్ద “Cable – Stayed Bridge”.
2.ఈ బ్రిడ్జి ఓఖా మెయిన్ ల్యాండ్ ని Beyt Dwarak తో కలుపుతుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
107) డెంగ్యూ వ్యాధి వల్ల ఏ దేశం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ?
A) పెరూ
B) లిబియా
C) లెబనాన్
D) గాంబియా
108) ఇండియాలో మొట్ట మొదటి ” Bapu Tower” (గాంధీ పేరుతో) ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
A) గుజరాత్
B) బిహార్
C) మహారాష్ట్ర
D) మధ్యప్రదశ్
109) ఇటీవల EV-UPYog(EV ఉపయోగ్) అనే పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఉత్తరాఖండ్
B) మహారాష్ట్ర
C) మధ్య ప్రదేశ్
D) ఉత్త్రర ప్రదేశ్
110) ఇటీవల “Wildlife Photographer of the year 59 People's Choice Award” ఎవరికి ఇచ్చారు ?
A) రాజ్ దీప్ సర్కార్
B) అవినాష్
C) నిమా సరిఖానీ
D) విజయేంద్ర శర్మ