Current Affairs Telugu February 2024 For All Competitive Exams

111) ఇటీవల మొట్టమొదటి 25T Bollard Pull Tug అనబడే “Yard 305-Mahabali” షిప్ ని ఇండియన్ నేవీ ఎక్కడ ప్రవేశ పెట్టింది ?

A) కొచ్చి
B) విశాఖ పట్నం
C) చెన్నై
D) ముంబయి

View Answer
A) కొచ్చి

112) NBFGR (National Bureau of Fish Genetic Resources) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) విశాఖ పట్నం
B) కోల్ కతా
C) మంగళూరు
D) లక్నో

View Answer
D) లక్నో

113) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇవి తమిళనాడులో Jan,19-31,2024 వరకు జరిగాయి.
2.ఇందులో పతకాల పట్టికలో మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

114) “Missiom Aspides ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని EU (యురోపియన్ యూనియన్) ప్రారంభించింది.
2.ఇరాన్ మద్దతు గల హౌతీ తీవ్రవాదుల నుండి ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను రక్షించడానికి దీనిని ప్రారంభించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

115) ఇటీవల Mesolithic-era rock (మధ్యశిలా యుగం) కి చెందిన పెయింటింగ్స్ ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి ?

A) తెలంగాణ
B) మధ్యప్రదేశ్
C) మహారాష్ట్ర
D) గుజరాత్

View Answer
A) తెలంగాణ

Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!