116) ఎక్సర్ సైజ్ “దోస్తీ – 16” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – శ్రీలంక – మాల్దీవుల మధ్య జరిగే పోస్ట్ గార్డ్ ఎక్సర్ సైజ్.
2.2024 లో Feb 22-25 వరకు ఈ ఎక్సర్ సైజ్ మాల్దీవులలో జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
117) ఇటీవల “లక్ష్మీనారాయణ ఇంటర్నేషనల్ అవార్డు” ని ఎవరికీ ఇచ్చారు ?
A) ప్యారేలాల్ శర్మ
B) శంకర్ మహదేవన్
C) హరిహరన్
D) KS చిత్ర
118) మార్స్ పైకి పంపిన Ingenuity హెలికాప్టర్ ఏ సంస్థకి చెందినది ?
A) ISRO
B) ESA
C) SpaceX
D) NASA
119) “Automated Permanent Academic Account Registry (APAAR)” అనే డిజిటల్ రిపాజిటరీని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Communication
B) IIT & Electronics
C) Industries & Commerce
D) Education
120) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.International Mother Languages Day ని ప్రతి సంవత్సరం Feb, 21న జరుపుతారు.
2.2024 థీమ్: ” Multilingual education is a pillar of intergenerational learning”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు