Current Affairs Telugu February 2024 For All Competitive Exams

121) భారతరత్న అవార్డుతో పాటు ఎంత మొత్తంలో నగదు బహుమానం ఇస్తారు ?

A) 1 కోటి రూపాయలు
B) 50 లక్షలు
C) 10 లక్షలు
D) ఎలాంటి నగదు ఇవ్వబడదు

View Answer
D) ఎలాంటి నగదు ఇవ్వబడదు

122) 22nd లా కమీషన్ చైర్మన్ ఎవరు ?

A) రాజీవ్ గౌబా
B) రాజీవ్ రజన్
C) రితు రాజ్ అవస్తి
D) PS. నరసింహా

View Answer
C) రితు రాజ్ అవస్తి

123) ఇటీవల NPCI సంస్థ “UPI Global” ని ఎక్కడ ప్రారంభించింది ?

A) శాన్ ఫ్రాన్సిస్కో
B) పారిస్
C) లండన్
D) దుబాయ్

View Answer
B) పారిస్

124) ఇటీవల ” Dream of Desert” ట్రైన్ సర్వీస్ ని ఏ దేశం ప్రారంభించింది ?

A) సౌదీ అరేబియా
B) ఈజిప్ట్
C) ఇరాన్
D) UAE

View Answer
A) సౌదీ అరేబియా

125) ఇటీవల Financial Action Task Force(FATF) 5th Plenary సమావేశం ఎక్కడ జరిగింది ?

A) లండన్
B) పారిస్
C) బ్రస్సెల్స్
D) జెనీవా

View Answer
B) పారిస్

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!