Current Affairs Telugu February 2024 For All Competitive Exams

126) “Somin-sai (సోమిన్ సై)” అనే ఫెస్టివల్ ఏ దేశంలో జరుగుతుంది ?

A) Japan
B) China
C) Nepal
D) Bhutan

View Answer
A) Japan

127) ఇటీవల “Freestyle Chess G.O.A.T Challenge” పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?

A) R. ప్రజ్ఞానంద
B) మాగ్నస్ కార్ల్ సెన్
C) అర్జున్ ఇరగైసి
D) D. గుకేష్

View Answer
B) మాగ్నస్ కార్ల్ సెన్

128) ఇటీవల “Water Warrior City” అవార్డుని ఏ నగరానికి ఇచ్చారు ?

A) ఇండోర్
B) నోయిడా
C) లక్నో
D) సూరత్

View Answer
B) నోయిడా

129) హైకోర్టులకి న్యాయమూర్తులని ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు ?

A) 217
B) 142
C) 124
D) 127

View Answer
A) 217

130) ఇటీవల గంగా నది ఉపనది అయిన సర్జు వెంబడి మొదటి తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ?

A) బిహార్
B) ఉత్తరాఖండ్
C) ఉత్తరప్రదేశ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
C) ఉత్తరప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
25 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!