Current Affairs Telugu February 2024 For All Competitive Exams

131) ఇటీవల “Michel Batisse Award for Biosphere Reserve Management” ని ఎవరికి ఇచ్చారు ?

A) రాజేంద్ర సింగ్
B) జగదీష్ బకాన్
C) శ్రీరాం వెదిరె
D) కైలాష్ సత్యార్థి

View Answer
B) జగదీష్ బకాన్

132) ఇటీవల దేశంలో మొట్టమొదటి “Skill India Centre(SIC) ” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) సంబల్ పూర్
B) ఇండోర్
C) సూరత్
D) న్యూఢిల్లీ

View Answer
A) సంబల్ పూర్

133) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల INCOIS, హైదరాబాద్ లో Feb,1-3,2024 తేదీలలో ఇండియన్ ఓషియన్ రీజినల్ డికేడ్ కాన్ఫరెన్స్ -2024 జరిగింది.
2.INCOIS సంస్థని 1999లో Ministry of Earth Sciences క్రింద స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేశారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

134) ఇటీవల ” Indian Oil Market Out look to 2030″ రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NITI Ayog
B) Ministry of Petrolium
C) Internation Energy Agency
D) Prime minister's Economic Advisory Council

View Answer
C) Internation Energy Agency

135) ఇటీవల USISPF (USA – India Strategic Partnership Forum) యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎవరిని నియమించారు ?

A) సత్య నాదెళ్ల
B) సలీల్ పరేఖ్
C) నారాయణ మూర్తి
D) శివ్ నాడార్

View Answer
B) సలీల్ పరేఖ్

Spread the love

Leave a Comment

Solve : *
29 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!