Current Affairs Telugu February 2024 For All Competitive Exams

136) 2024-25 లో Fitch సంస్థ ప్రకారం GDP లో ఎంత Fiscal Deficit ఉండనుంది ?

A) 5.4%
B) 4.2%
C) 3.2%
D) 5.0%

View Answer
A) 5.4%

137) “MILAN -2024” నేవీ ఎక్సర్ సైజ్ ఫిబ్రవరి 19-27 , 2924 తేదీలలో ఎక్కడ జరుగనుంది ?

A) చెన్నై
B) జై సల్మేర్
C) పూణే
D) విశాఖపట్నం

View Answer
D) విశాఖపట్నం

138) “Annual Death Penalty Report – 2023” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NALSAR
B) ప్రాజెక్ట్ – 39A
C) ప్రథమ్
D) NCRB

View Answer
B) ప్రాజెక్ట్ – 39A

139) SWATI పోర్టల్ గురించి ఈ క్రిందివానిలోసరియైనది ఏది?
1.దీనిని NIPGR (National Institute of Genome Research) అభివృద్ధి చేసింది.
2.STEMM ( Science,Technology,Engg, Maths, Medicine) రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు దీనిని ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

140) ఇటీవల ఇండియన్ నేవీ ఏ సంవత్సరాన్ని “Year of Naval Civilians” గా ప్రకటించింది ?

A) 2023
B) 2022
C) 2024
D) 2021

View Answer
C) 2024

Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!