Current Affairs Telugu February 2024 For All Competitive Exams

141) ప్రపంచంలో మొట్టమొదటి ” Wooden Satellite” ని ఏ సంస్థలు కలిసి ప్రారంభించాయి ?

A) JAXA,ISRO
B) ISRO,NASA
C) NASA,CSA
D) NASA,JAXA

View Answer
D) NASA,JAXA

142) ఇటీవల స్పేస్ లో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఎవరు నిలిచారు ?

A) Gennady Padalka
B) Oleg Kononenko
C) Armstrong
D) Raja chari

View Answer
B) Oleg Kononenko

143) “Language Atlas of India” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IGNCA
B) NITI Aayog
C) UNESCO
D) IIT – మద్రాస్

View Answer
A) IGNCA

144) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల CMS COP -14 సమావేశం సమర్ఖండ్ ( ఉజ్జెకిస్థాన్)లో Feb, 12-17 తేదీలలో జరిగింది.
2.CMS COP -14 థీమ్ : Nature Knows no borders ”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

145) ఇటీవల ప్రధాని మోడీ “భారత్ మార్ట్” ఏర్పాటుకి ఏ నగరంలో శంకుస్థాపన చేశారు ?

A) దుబాయ్
B) లండన్
C) పారిస్
D) న్యూయార్క్

View Answer
A) దుబాయ్

Spread the love

Leave a Comment

Solve : *
19 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!