Current Affairs Telugu February 2024 For All Competitive Exams

146) “ఆపరేషన్ సర్వశక్తి” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది.
2.పిర్ పంజాల్ శ్రేణిలో టెర్రరిస్టుల గుడారాలని ధ్వంసం చేసి వారిని కాశ్మీర్ వ్యాలీలోకి చొరబడకుండా ఆపేందుకు దీనిని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

147) ఇటీవల ” Under water Photographer of the year – 2024″ అవార్డుని ఎవరికి ఇచ్చారు?

A) Alex Dawson
B) James Swan
C) Arther Wilson
D) Wesley

View Answer
A) Alex Dawson

148) ఇటీవల వార్తల్లో నిలిచిన Obelisks ఒక ?

A) Malware
B) Bacteria
C) NASA Satellite
D) Virus

View Answer
D) Virus

149) స్థానిక ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేసేందుకు ” Himalayan Basket” అనే ప్రోగ్రాంని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) జమ్మూ &కాశ్మీర్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

150) “2023 Edition of The World Co-Operative Monitor” రిపోర్ట్ గురించి సరియైనది ఏది ?
1.దీనిని ICA (ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ అలయన్స్) విడుదల చేసింది
2.ఇందులో GDP per capita పరంగా IFFCO,AMUL,Group Credit Agricole(ఫ్రాన్స్) లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
28 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!