Current Affairs Telugu February 2024 For All Competitive Exams

151) ఇటీవల “Bharat Mobility Global Expo” ఎక్కడ జరిగింది ?

A) ముంబయి
B) అహ్మదాబాద్
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

152) దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ -2024గురించి క్రిందివానిలోసరైనదిఏది?
1.ఈ కార్యక్రమం ముంబాయిలో జరిగింది.
2.Best ActorAward- షారుక్ ఖాన్ (జవాన్)
3.Best ActressAward- రాణిముఖర్జీ(మిసెస్ చటర్జీVs నార్వే)
4.Bestdirector- అనిల్ రావిపూడి

A) 1,2,3
B) 3,4
C) 1,2,4
D) All

View Answer
A) 1,2,3

153) “World Pulses day” ని ఏ రోజున జరుపుతారు ?

A) Feb, 10
B) Feb, 11
C) Feb, 12
D) Feb, 13

View Answer
A) Feb, 10

154) ఇటీవల ప్రకటించిన Best Electoral Practies Awards-2023 గురించి సరియైనది ఏది ?
1.Best Election Management – వినిత్ నందన్ వార్(దంతేవాడ కలెక్టర్)
2.Radio Mirchi బెంగళూరు – Electronic Media(Radio)
3.New State MPCG (News Nation Network) – Electronic Media(TV)

A) 1,2
B) 2,3
C) 1,3
D) పైవన్నీ

View Answer
D) పైవన్నీ

155) ఇటీవల ఇండియా లో మొట్ట మొదటి “Child- Friendly Police Station” ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

A) కేరళ
B) పంజాబ్
C) రాజస్థాన్
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
28 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!