Current Affairs Telugu February 2024 For All Competitive Exams

156) ఇండియాలో మొట్టమొదటి “Beachside Startup Fest” ఎక్కడ జరుగనుంది ?

A) గోవా
B) మంగళూరు
C) చెన్నై
D) లక్షద్వీప్

View Answer
B) మంగళూరు

157) ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ పోర్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) కొచ్చిన్
B) అహ్మదాబాద్
C) ఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
A) కొచ్చిన్

158) ఇటీవల “H3″ అనే next Generation Rocket” ని ఏ దేశం ప్రయోగించింది ?

A) ఉత్తర కొరియా
B) రష్యా
C) ఇజ్రాయెల్
D) జపాన్

View Answer
D) జపాన్

159) ఇటీవల జరిగిన ATP చెన్నై ఓపెన్ లో పురుషుల సింగిల్స్ లో విజేత ఎవరు ?

A) జకోవిచ్
B) మెద్వెదేవ్
C) ఫెడరల్
D) సుమిత్ నాగల్

View Answer
D) సుమిత్ నాగల్

160) ఇటీవల “Bag Less School” అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) ఒడిషా
B) మధ్యప్రదేశ్
C) బిహార్
D) జార్ఖండ్

View Answer
B) మధ్యప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
1 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!