161) “కలియా (KALIA – Krushak Assistance for Livelihood and Income Augmentation)” ఏ రాష్ట్రానికి చెందిన పథకం ?
A) వెస్ట్ బెంగాల్
B) బిహార్
C) పంజాబ్
D) ఒడిశా
162) “Barapani” గా పిలువబడే ఉమియం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?
A) సిక్కిం
B) త్రిపుర
C) అస్సాం
D) మేఘాలయ
163) INSAT-3DS మిషన్ గురించిఈక్రిందివానిలో సరియైనది ఏది?
1.దీనిని GSLV- F14 ద్వారా శ్రీహరి కోటనుండి ఇస్రో Feb 17,2024 న ప్రయోగించింది.
2.శాటిలైట్ ని GTO ఆర్బిట్ లోకి ప్రవేశపెడతారు.
3.ఇది ఒక ఎర్త్ అబ్జర్వేటరి శాటిలైట్.దీని ద్వారా వాతావరణ సమాచారం కూడా ఇస్తారు.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
164) “India's 1st AI Unicorn” పేరేంటి ?
A) Gemini
B) Bharat GPT
C) Bharos
D) Krutrim
165) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 4th Khelo India University Games (KIUG)-2023 క్రీడలు గువాహటి లో Feb,19-29,2024 వరకు జరుగనున్నాయి.
2.4th KIVG మస్కట్ – అష్టలక్ష్మీ (Butterfly)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు