Current Affairs Telugu February 2024 For All Competitive Exams

166) ఇటీవల విడుదల చేసిన “Tom Tom Traffic Index – 2023” లో Slowest Traffic Cities గా నిలిచిన తొలి రెండు నగరాలు ?

A) ఢిల్లీ, బెంగళూరు
B) బెంగళూరు, ముంబాయి
C) ఢాకా, ముంబాయి
D) లండన్, బెంగళూరు

View Answer
D) లండన్, బెంగళూరు

167) “Basic Structure and Republic” పుస్తక రచయిత ఎవరు ?

A) కపిల్ సిబల్
B) RN రవి
C) PS శ్రీధరన్ పిళ్ళై
D) శశి థరూర్

View Answer
C) PS శ్రీధరన్ పిళ్ళై

168) ఇటీవల దుబాయ్ లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సు లో ఈ క్రింది ఏ భారతీయ ప్రోగ్రాం/ ప్రాజెక్ట్ కి “Gov Tech Prize – 2024” అవార్డు వచ్చింది ?

A) SVAMITVA
B) PM – SVANidhi
C) Udayam
D) iRASTE

View Answer
D) iRASTE

169) GHAR (GO Home and Re – Unite) అనే పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Aayog
B) DPIIT
C) NCPCR
D) IIT – మద్రాస్

View Answer
C) NCPCR

170) ఇటీవల “Global Jain Peace Ambassador” గౌరవాన్ని ఎవరికి ఇవ్వనున్నారు ?

A) ఆచార్య గోమేశ్వర్ శర్మ
B) ఆచార్య లోకేష్ ముని
C) వర్ధమాన్ జైన్
D) ఆకాష్ జైన్

View Answer
B) ఆచార్య లోకేష్ ముని

Spread the love

Leave a Comment

Solve : *
27 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!