Current Affairs Telugu February 2024 For All Competitive Exams

171) ఇటీవల వార్తల్లో నిలిచిన Volt Typhoon ఒక ?

A) ఒక తుఫాన్
B) AI Tool
C) Cyber Hacking Group
D) Crypto Currency

View Answer
C) Cyber Hacking Group

172) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 2024లో కర్ణాటక నుండి 3, తమిళనాడు నుండి 2 మొత్తం 5 వెట్ ల్యాండ్స్ ని రామ్ సర్ సైట్ లిస్టులోకి చేర్చారు.
2.ప్రస్తుతం ఇండియాలో మొత్తం రామ్ సర్ సైట్ల సంఖ్య – 80

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

173) ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ అయిన LHC (Large Hadron Collider) ఎక్కడ ఉంది ?

A) జెనీవా
B) వియన్నా
C) కైరో
D) టోక్యో

View Answer
A) జెనీవా

174) “Logistics Performance Index – 2023” రిపోర్ట్ గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది
2.ఇందులో ఇండియా ర్యాంక్-38
3.ఇందులో Top 5 దేశాలు- సింగపూర్,ఫిన్ లాండ్, డెన్మార్క్,జర్మనీ,నెదర్లాండ్స్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

175) ఇటీవల ఏ వ్యక్తికి “శంకర్ స్మృతి” అవార్డుని ఇచ్చారు ?

A) ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి
B) నిర్మలా సీతారామన్
C) మేధా పాట్క ర్
D) స్మృతి ఇరానీ

View Answer
A) ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి

Spread the love

Leave a Comment

Solve : *
26 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!