Current Affairs Telugu February 2024 For All Competitive Exams

176) ఇటీవల బాదామి చాళుక్యులకి సంబంధించిన దేవాలయాలను ముదిమాణిక్యం అనే గ్రామంలో గుర్తించారు. ఇది ఏ నది ఒడ్డున ఉంది ?

A) కావేరి
B) పెన్నా
C) కృష్ణా
D) వైగై

View Answer
C) కృష్ణా

177) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ రంగంలో గ్రీన్ హైడ్రోజన్ ని ఉపయోగించే పైలట్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ని విడుదల చేసింది ?

A) Shipping Sector
B) Transport Sector
C) Steal Sector
D) Industrial Sector

View Answer
B) Transport Sector

178) ఇటీవల మొట్ట మొదటి BIMSTEC Aquatic Championship పోటీలు ఎక్కడ జరిగాయి ?

A) ముంబయి
B) చెన్నై
C) లక్ష ద్వీప్
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ

179) 66th Annual Grammy Awards-2024 గురించి ఈ క్రిందివానిలోసరియైనదిఏది?
1.Album of the year Midnights (Taylor Swift)
2.Song of the year-what was I made for? (Barbie)
3.Best Global Music Album – శక్తి (This Moment)

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

180) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల 16వ నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ ఫర్ యూనివర్సిటీస్/ కాలేజెస్ (2019-2020) పోటీలు న్యూఢిల్లీలో జరిగాయి.
2.ఈ పోటీల్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ మొదటిస్థానంలో నిలిచింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
14 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!