Current Affairs Telugu February 2024 For All Competitive Exams

181) ఇటీవల వార్తల్లో నిలిచిన Lough Neagh Lake ఏ దేశంలో ఉంది ?

A) ఐర్లాండ్
B) స్పెయిన్
C) నార్వే
D) కెనడా

View Answer
A) ఐర్లాండ్

182) “e – jagriti (e – జాగృతి) ” పోర్టల్ దేనికి సంబంధించినది?

A) MSME
B) ఆరోగ్యం
C) వినియోగదారుల సమస్యల గూర్చి
D) పారిశ్రామిక లోన్స్ ,సమాచారం

View Answer
C) వినియోగదారుల సమస్యల గూర్చి

183) ఇటీవల రాష్ట్రపతి ఈ క్రింది ఏ వ్యక్తికి విశిష్ట సేవ మెడల్ ( VSM)ని ఇచ్చారు ?

A) హవల్దార్ వరిందర్ సింగ్
B) మనోజ్ పాండే
C) మనోజ్ సోనీ
D) VR సింగ్

View Answer
A) హవల్దార్ వరిందర్ సింగ్

184) ఇటీవల జరిగిన “BWF Para – Badminton World Championships – 2024” పోటీల్లో ఏ దేశం విజేతగా నిలిచింది ?

A) థాయిలాండ్
B) చైనా
C) జపాన్
D) ఇండియా

View Answer
D) ఇండియా

185) ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన “30 Under 30 లిస్ట్ 2024” లో ఇండియా నుండి ఎంతమంది స్థానం పొందారు ?

A) 37
B) 52
C) 61
D) 43

View Answer
A) 37

Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!