Current Affairs Telugu February 2024 For All Competitive Exams

186) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఖేలో ఇండియా వింటర్ గేమ్స్- 2024 పోటీలు లేహ్(లడక్), గుల్ మార్గ్ (జమ్ము &కాశ్మీర్) లలో జరగనున్నాయి.
2.ఖేలో ఇండియా వింటర్ గేమ్స్- 2024 మస్కట్ : “Sheen-e-She” (Shan).

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

187) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల “రైసినా డైలాగ్ -2024” కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది.
2.2024 రైసినా డైలాగ్ థీమ్: Chaturanga: Conflict,Contest,Cooperate,Create.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

188) ఇటీవల FFS (Fund of Funds on Startup) ల పైన CRISIL స్టడీ రిపోర్ట్ ని ప్రభావ్ ( Prabhaav) పేరుతో ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NABARD
B) RBI
C) World bank
D) SIDBI

View Answer
D) SIDBI

189) ఇటీవల అబుదాబిలో తొలి హిందూ దేవాలయంని ఏ సంస్థ నిర్మించింది ?

A) ISKCON (ఇస్కాన్)
B) రామ్ లల్లా
C) ఈషా ఫౌండేషన్
D) BAPS

View Answer
D) BAPS

190) ఇటీవల 2024లో ఎవరికి భారత రత్న అవార్డులు ఇచ్చారు ?
1.కర్పూరీ ఠాకూర్
2.LK అద్వానీ
3.PV నరసింహరావు
4.MS స్వామినాథన్ 5.చౌదరి చరణ్ సింగ్

A) 1,2,3
B) 2,4,5
C) 1,3,5
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
28 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!