Current Affairs Telugu February 2024 For All Competitive Exams

191) “Hanuman” అనే పేరుతో ChatGPT లాంటి AI సేవలని ఏ సంస్థ ప్రారంభించనుంది ?

A) TCS
B) Infosys
C) HCL
D) RIL

View Answer
D) RIL

192) ఇటీవల నిరుద్యోగ యువకులకి “Swayam”పేరుతో లక్ష రూపాయల లోన్ ఇచ్చే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) రాజస్థాన్
B) మధ్యప్రదేశ్
C) బీహార్
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

193) ఇటీవల AI స్టార్టప్ లకి సహాయం చేసేందుకు ” iMPEL – AI” అనే ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Microsoft
B) NITI Ayog
C) RIL
D) Google

View Answer
A) Microsoft

194) Vayushakti -2024 ఎక్సెర్ సైజ్ గురించిఈక్రింది వానిలోసరియైనది ఏది ?
1.దీనిని Feb,17నఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాజస్థాన్ లో పోఖ్రాన్ లో నిర్వహించింది.
2.IAFకి చెందినరాఫెల్,Su -30MKI,MiG-29, Mirage -2000లు పాల్గొన్నాయి.
3.దీని థీమ్:”Lightning Strike From the Sky”

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

195) ఇటీవల BBC (British Broadcasting Corporation) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) సమీర్ షా
B) నిరంజన్ శర్మ
C) రవి అహుజా
D) శరద్ యాదవ్

View Answer
A) సమీర్ షా

Spread the love

Leave a Comment

Solve : *
29 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!