Current Affairs Telugu February 2024 For All Competitive Exams

16) “Bharat Telecom 2024” సదస్సు ఎక్కడ జరిగింది ?

A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) హైదరాబాద్

View Answer
B) న్యూఢిల్లీ

17) ప్రస్తుతం ప్రపంచంలో తొలి మూడు అతిపెద్ద ఎకానమీ వ్యవస్థలు కలిగిన దేశాలు ఏవి ?

A) USA, చైనా, ఫ్రాన్స్
B) USA, చైనా, ఇండియా
C) USA, చైనా, జపాన్
D) USA, చైనా, జర్మనీ

View Answer
D) USA, చైనా, జర్మనీ

18) ఇటీవల ” Kaji Nemu” ని రాష్ట్ర ఫలంగా ఏ రాష్ట్రం ప్రకటించింది ?

A) అస్సాం
B) మణిపూర్
C) త్రిపుర
D) నాగాలాండ్

View Answer
A) అస్సాం

19) ఇటీవల IRDAI సంస్థ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ క్రింది ఏ విభాగాలను కలిపి ఇవ్వాలని కంపెనీలకు చెప్పింది ?

A) Cancer
B) AYUSH
C) Covid-19
D) AIDS

View Answer
B) AYUSH

20) ఇటీవల క్యాన్సర్ ని ప్రారంభ దశలో గుర్తించే AI ఆధారిత ప్లాట్ ఫామ్ “iOncology” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IIT – మద్రాస్
B) AIIMS – న్యూఢిల్లీ
C) BARC – ముంబై
D) DRDO – హైదరాబాద్

View Answer
B) AIIMS – న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
24 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!