Current Affairs Telugu February 2024 For All Competitive Exams

201) ఇటీవల ప్రకటించిన IIRF Top MBA Colleges in India – 2024 లో తొలి స్థానంలో ఏ సంస్థ నిలిచింది ?

A) ISB – హైదరాబాద్
B) IIM – అహ్మదాబాద్
C) IIM – లక్నో
D) IIM – బెంగళూరు

View Answer
B) IIM – అహ్మదాబాద్

202) ఇటీవల RPF “67th All India Police duty Meet” ని ఎక్కడ నిర్వహిస్తోంది ?

A) లక్నో
B) విజయవాడ
C) పూణే
D) ఇండోర్

View Answer
A) లక్నో

203) ఇటీవల C -DoT (Dept of Telimatics) సంస్థ 140GHz ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ మీటర్ & రిసీవర్ మాడ్యుల్ అభివృద్ధి కోసం ఈ క్రింది ఏ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) IIT – రూర్కీ
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – ఖరగ్ పూర్

View Answer
A) IIT – రూర్కీ

204) ఇటీవల ట్రాన్స్ జెండర్లకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ క్రింది ఏ నగరంలో ప్రకటించారు ?

A) ఇండోర్
B) చెన్నై
C) లక్నో
D) ఢిల్లీ

View Answer
D) ఢిల్లీ

205) State of World's Migratory Species ” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNEP – WCMC
B) CMC
C) UNFCCS – CMS
D) A & B

View Answer
D) A & B

Spread the love

Leave a Comment

Solve : *
15 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!