Current Affairs Telugu February 2024 For All Competitive Exams

206) జంతువుల సంరక్షణ కోసం రిలయన్స్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన కృత్రిమ అడవి పేరేమిటి ?

A) జియో వన్ (Jio Van)
B) జియో అరణ్య్
C) జియో ఫారెస్ట్
D) వన్ తారా

View Answer
D) వన్ తారా

207) ఇటీవల ” హర్ ఘర్ జల్ పథకం” కింద 100% గృహ కులాయి నీటి కనెక్టివిటీని సాధించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది ?

A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) త్రిపుర

View Answer
B) అరుణాచల్ ప్రదేశ్

208) ఇటీవల National e – governances Services Delivery Assessment Way Forward Report 2024 ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NITI Aayog
B) DARPG
C) PSA
D) PM – EAC

View Answer
B) DARPG

209) “Digital Detox” అనే ప్రోగ్రాం దేనికి సంబంధించినది ?

A) Digital Health
B) Mental Health
C) Digital Payment
D) Digital Education

View Answer
B) Mental Health

210) ఇటీవల మొట్టమొదటి ” Global Biodiversity Framework Fund” (GBFF) సమావేశం ఎక్కడ జరిగింది ?

A) పారిస్
B) టోక్యో
C) మాంట్రియల్
D) వాషింగ్టన్ DC

View Answer
D) వాషింగ్టన్ DC

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!