Current Affairs Telugu February 2024 For All Competitive Exams

211) ఇటీవల CRISIL సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2024-2031 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత ఉండనుంది ?

A) 6.1%
B) 6.7%
C) 7.1%
D) 7.3%

View Answer
B) 6.7%

212) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్లాట్ ఫామ్ ద్వారా దేశంలో మొదటిసారిగా ” National Creators Award 2024 ” ని ఇవ్వనుంది ?

A) My Gov
B) NITI Ayog
C) DPIIT
D) CSC

View Answer
A) My Gov

213) ఇటీవల ఇండియన్ నేవీ INS- నిరుపక్ ని ఎక్కడ డీ కమీషన్ చేసింది ?

A) గోవా
B) విశాఖ పట్నం
C) ముంబయి
D) చెన్నై

View Answer
B) విశాఖ పట్నం

214) ఇటీవల “U Tirot sing” విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) ఢాకా
B) దిస్పూర్
C) కోహిమా
D) ఐజ్వాల్

View Answer
A) ఢాకా

215) ఈ క్రింది రామ్ సర్ సైట్లలో సరియైన జతలు ఏవి ?
1.మగాడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్ – కర్ణాటక
2.అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ – కర్ణాటక
3.అఘనాశిని ఎస్ట్యూరీ – కర్ణాటక
4.కరైవెట్టి పక్షుల అభయారణ్యం – తమిళనాడు
5.లాంగ్ వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ – తమిళనాడు

A) 1,2,4
B) 2,3,5
C) 1,3,5
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
5 + 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!