Current Affairs Telugu February 2024 For All Competitive Exams

216) ఇండియాలో మొట్టమొదటి “Digital National Museam of Epigraphy” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) న్యూఢిల్లీ
B) వారణాసి
C) హైదరాబాద్
D) ఖజురహో

View Answer
C) హైదరాబాద్

217) ఇటీవల జరిగిన Badminton Asia Team Championships -2024 పోటీలలో ఏ దేశాన్ని ఓడించి ఇండియా విజేత గా నిలిచింది ?

A) చైనా
B) జపాన్
C) మయన్మార్
D) థాయ్ లాండ్

View Answer
D) థాయ్ లాండ్

218) ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా హైకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తారు ?

A) 217
B) 233
C) 144
D) 229

View Answer
A) 217

219) SARATHI పోర్టల్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని Ministry of Agriculture,UNDP India తో కలిసి ప్రారంభించింది
2.రైతులకి ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా డిజిటల్ లో అన్ని రకాల ఇన్సూరెన్స్ సేవలు ఇవ్వడం కోసం దీనిని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

220) “కిల్కారి (Kilkari)” అనే మొబైల్ హెల్త్ ప్రోగ్రాం ఏ రాష్ట్రాల్లో ప్రారంభించబడింది ?

A) ఉత్తర ప్రదేశ్ మరియు గుజరాత్
B) గుజరాత్ మరియు మహారాష్ట్ర
C) ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్
D) పంజాబ్ మరియు హర్యానా

View Answer
B) గుజరాత్ మరియు మహారాష్ట్ర

Spread the love

Leave a Comment

Solve : *
20 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!