Current Affairs Telugu February 2024 For All Competitive Exams

221) ఇటీవల “Outstanding Business Woman of The Year -2023” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) ఫాల్గుణి నాయర్
B) కిరణ్ మజుందార్-షా
C) నీతా అంబానీ
D) బినా మోడీ

View Answer
D) బినా మోడీ

222) C-CARES Web Portal గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
1.CMPFO యొక్కC-CARES Web పోర్టల్ ని Ministry of Coal ప్రారంభించింది.
2.బొగ్గు మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగుల PF రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు ప్రారంభించబడింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

223) PACE మిషన్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని NASA ప్రయోగించింది.
2.Plankton,Aerosol,Cloud,Ocean Ecosystem లను పరిశోధించేందుకు ఈ మిషన్ ని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

224) 2026 FIFA వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ “Metlife Stadium” లో జరుగనుంది. ఈ స్టేడియం ఎక్కడుంది ?

A) న్యూయార్క్
B) చికాగో
C) శాన్ ఫ్రాన్సిస్కో
D) లాస్ వెగాస్

View Answer
A) న్యూయార్క్

225) “SAMARTH” స్కీమ్ ఎవరికి సంబంధించినది ?

A) Farmers
B) Minorities Students
C) SHG
D) MSME

View Answer
D) MSME

Spread the love

Leave a Comment

Solve : *
2 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!