226) “FRP (Fair and Remunerative Price)” ని ఏ పంటకి ఇస్తారు ?
A) వరి
B) గోధుమ
C) చెరుకు
D) వేరుశెనగ
227) ఇండియాలో మొట్టమొదటి “155mm Smart Ammunition” ని ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది ?
A) DRDO – హైదరాబాద్
B) IIT – మద్రాస్
C) IIT – ఢిల్లీ
D) IIT – కాన్పూర్
228) ఇటీవల ISRO ప్రయోగించిన “Green Propulsion System”గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని TDF క్రింద DRDO అభివృద్ధి చేసి PSLV-C58 ద్వారా ప్రయోగించింది.
2.లో ఆర్బిట్ స్పేస్ తో non-toxis, వాతావరణ రహిత ప్రోపెల్షన్ సిస్టంని దీని ద్వారా అభివృద్ధి చేస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
229) ఇటీవల “World Book Fair 2024” ఎక్కడ జరుగుతున్నది ?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) ముంబై
D) ఇండోర్
230) గగన్ యాన్ మిషన్-1 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇస్రో యొక్క స్పేస్ లోకి నలుగురు మానవులని పంపే మిషన్.
2.ఇందులో 400 km ఎత్తులో మూడు రోజులపాటు స్పేస్ లో నలుగురు వ్యోమగాములు ఉండి తిరిగి భూమిని చేరుకుంటారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు