2238 total views , 20 views today
231) ఇటీవల వార్తల్లో నిలిచిన “Rang po(రంగ్ పో)” రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రం/UT లో ఉంది ?
A) లడక్
B) అరుణాచల్ ప్రదేశ్
C) సిక్కిం
D) మేఘాలయ
232) “మహా గౌరవ్ – 2024” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) నిఖిల్ ముకుంద్ రాఘ్
B) ఉద్ధవ్ ఠాక్రే
C) శరద్ పవార్
D) అజిత్ పవార్
233) Sepahijala Wildlife Sanctuary ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మణిపూర్
B) నాగాలాండ్
C) త్రిపుర
D) అస్సాం
234) ఇటీవల ” Lokmat Maharastrian of the year 2024″ అవార్డుని ఎవరికి ఇచ్చారు?
A) ఇషా అంబానీ
B) కిరణ్ ముజుందర్ షా
C) ఆశా భోంస్లే
D) దేవేంద్ర ఫడ్నవీస్
235) ఇటీవల “Fit India Movement” బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) నరేంద్ర కుమార్ యాదవ్
B) నరేంద్ర మోడీ
C) షారుఖ్ ఖాన్
D) సల్మాన్ ఖాన్