Current Affairs Telugu February 2024 For All Competitive Exams

236) ఇటీవల “Zircon (జిర్కాన్)” అనే సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ని ఏ దేశం ప్రయోగించింది ?

A) ఇరాన్
B) రష్యా
C) ఉక్రెయిన్
D) సౌదీ అరేబియా

View Answer
B) రష్యా

237) సింధు-జలాల ఒప్పందం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగింది.
2.ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ నది జలాల్లో 80% వాటా పాకిస్తాన్ కి మరియు రావి, బియాస్, సట్లెజ్ నదుల్లో 80%నీటి వాటా భారత్ కి దక్కాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

238) “Kiru Hydel Project” ని ఏ రాష్ట్రం/UT లో ఉంది ?

A) జమ్మూ & కాశ్మీర్
B) లడక్
C) ఉత్తరాఖండ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) జమ్మూ & కాశ్మీర్

239) ఇటీవల ఇండియా UN రెగ్యులర్ బడ్జెట్ 2024 కి ఎంత మొత్తాన్ని ఇచ్చింది ?

A) 50.5 మిలియన్ డాలర్లు
B) 45.6 మిలియన్ డాలర్లు
C) 32.89 మిలియన్ డాలర్లు
D) 36.7 మిలియన్ డాలర్లు

View Answer
C) 32.89 మిలియన్ డాలర్లు

240) ఇటీవల '7th Indian Ocean Conference' సమావేశం ఎక్కడ జరిగింది ?

A) పెర్త్
B) విశాఖ పట్నం
C) కొలంబో
D) సింగపూర్

View Answer
A) పెర్త్

Spread the love

Leave a Comment

Solve : *
22 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!