Current Affairs Telugu February 2024 For All Competitive Exams

241) దేశంలో 2022-23 ప్రకారం పప్పుధాన్యాలు (Pulses) ఉత్పత్తి చేసే తొలి మూడు రాష్ట్రాలు ఏవి ?

A) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్
B) మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్
C) మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్
D) కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్

View Answer
A) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్

242) పారిశ్రామికంగా ఉత్పత్తి అయ్యే ట్రాన్స్ ఫ్యాట్స్ లని నిర్మూలించినందుకు ఈ క్రింది ఏ దేశాలను WHO సన్మానించింది/ గౌరవించింది ?
1.డెన్మార్క్
2.లిథువేనియా
3.పోలాండ్
4.సౌదీ అరేబియా
5.థాయిలాండ్

A) 1,3,4
B) 1,2,4,5
C) 1,3,5
D) All

View Answer
D) All

243) ఇటీవల ప్రయోగించిన “Merah Putih -2” అనే శాటిలైట్ ఏ దేశానికి చెందినది ?

A) ఇరాన్
B) ఇజ్రాయెల్
C) టర్కీ
D) ఇండోనేషియా

View Answer
D) ఇండోనేషియా

244) ఇటీవల ” Lumiere” అనే AI మాడ్యుల్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Microsoft
B) Google
C) IBM
D) TCS

View Answer
B) Google

245) “World Unani (యునాని) Day” ఏ రోజున జరుపుతారు ?

A) ఫిబ్రవరి, 11
B) ఫిబ్రవరి, 12
C) ఫిబ్రవరి, 13
D) ఫిబ్రవరి, 10

View Answer
A) ఫిబ్రవరి, 11

Spread the love

Leave a Comment

Solve : *
16 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!