Current Affairs Telugu February 2024 For All Competitive Exams

2254 total views , 3 views today

251) ఇటీవల “Bharat Tex – 2024” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) అహ్మదాబాద్
C) ముంబయి
D) సూరత్

View Answer
A) న్యూఢిల్లీ

252) “Typbar Typhoid Vaccine” ని ఏ సంస్థ తయారు చేసింది ?

A) సీరమ్ ఇనిస్టిట్యూట్
B) డా. రెడ్డీస్
C) Biocon
D) Bharat Biotech

View Answer
D) Bharat Biotech

253) ఇటీవల దివంగత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్కడ ఆవిష్కరించారు ?

A) డెహ్రాడూన్
B) న్యూఢిల్లీ
C) లక్నో
D) కాన్పూర్

View Answer
A) డెహ్రాడూన్

254) ఇటీవల TRAI (Telecom Regulatory Authority of India) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) అనిల్ కుమార్ లహోటి
B) రాజీవ్ గౌబా
C) కమలేష్ శర్మ
D) KV కామత్

View Answer
A) అనిల్ కుమార్ లహోటి

255) ఇటీవల ACC(Asian Cricket Council) ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) సౌరవ్ గంగూలీ
B) జైషా
C) అనురాగ్ ఠాకూర్
D) రాహుల్ ద్రావిడ్

View Answer
B) జైషా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
2 × 13 =