Current Affairs Telugu February 2024 For All Competitive Exams

256) PM -YASASVIప్రోగ్రాంగురించి ఈ క్రిందివానిలో సరియైనది ఏది?
1.ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు చదివే పిల్లలకి,ఉన్నతచదువులుచదివేవారికిస్కాలర్ షిప్ ఇచ్చే ప్రోగ్రాంఇది.
2.ఈ ప్రోగ్రాంలో OBC,EBC,DNT వర్గాలకిచెందిన వారికి ఈప్రోగ్రాం క్రింద స్కాలర్ షిప్ ఇస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

257) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన”తడోబా – కవ్వాల్ కన్జర్వేషన్ రిజర్వ్” ఏ జిల్లాలో ఉంది ?

A) ఆదిలాబాద్
B) కొమురం భీం అసిఫాబాద్
C) మంచిర్యాల
D) నిర్మల్

View Answer
B) కొమురం భీం అసిఫాబాద్

258) “Kani Shawl” ఏ రాష్ట్రం/ UT కి చెందినది ?

A) లడక్
B) జమ్మూ &కాశ్మీర్
C) హిమాచల్ ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
B) జమ్మూ &కాశ్మీర్

259) TEMPEST(Transparent Empanelment,Media Planning and ebilling system) ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Aayog
B) PTI
C) C-DOT
D) CBC

View Answer
D) CBC

260) ఇటీవల SAFF Women's U – 19 ఛాంపియన్ షిప్ లో ఏ దేశం విజేతగా నిలిచింది ?

A) ఇండియా
B) బంగ్లాదేశ్
C) థాయిలాండ్
D) ఇండియా మరియు బంగ్లాదేశ్

View Answer
D) ఇండియా మరియు బంగ్లాదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
28 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!