Current Affairs Telugu February 2024 For All Competitive Exams

261) ఇటీవల “Water bell” అనే సిస్టంని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది ?

A) కేరళ
B) పంజాబ్
C) రాజస్థాన్
D) గుజరాత్

View Answer
A) కేరళ

262) ఇండియాలో మొట్టమొదటి ప్రీమియం కాటన్ బ్రాండ్ పేరేమిటి ?

A) Ramraj
B) Arvind
C) Raymond
D) Kasturi

View Answer
D) Kasturi

263) ఇటీవల 'నగేష్ ట్రోఫీ 2023-24' ని ఏ రాష్ట్రం గెలుచుకుంది ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) తమిళనాడు

View Answer
B) కర్ణాటక

264) సవరించిన FDI విధానం ప్రకారం భారత దేశ అంతరిక్ష రంగంలో ఇప్పుడు ఎంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) అనుమతించబడ్డాయి ?

A) 49%
B) 51%
C) 74%
D) 100%

View Answer
D) 100%

265) ఇటీవల 2023 Burgundy Private Hurun India 500 list లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారతీయ సంస్థలు ఏవి ?

A) RIL,IOCL,HDFC
B) RIL,TCS,HDFC
C) RIL,HDFC,IOCL
D) HDFC,RIL,Infosys

View Answer
B) RIL,TCS,HDFC

266) ఇండియాలో మొట్టమొదటి “గతి శక్తి రీసెర్చ్ చైర్” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) IIM – షిల్లాంగ్
B) IIT – మద్రాస్
C) IIT – వడోదర
D) IIM – అహ్మదాబాద్

View Answer
A) IIM – షిల్లాంగ్

Spread the love

Leave a Comment

Solve : *
23 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!