26) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Hyper velocity Expansion Tunnel Test Facility” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IISC – బెంగళూరు
D) IIT – బాంబే
27) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర గ్రామణాభివృద్ధి శాఖలోని భు వనరుల శాఖ కార్యదర్శి, అస్సాం అంతటా NGDRS ను రూపొందించారు.
2. భూములకు ఆధార్ లాంటి విశిష్ట సంఖ్యని కేటాయించేందుకు ULPIN ని ప్రారంభించారు.
3.NGDRS ను NIC పూణే అభివృద్ధి చేసింది.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
28) ఇటీవల భారత ఈశాన్య ప్రాంతంలో తొలి నాచురోపతి హాస్పిటల్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) దిబ్రూఘర్
B) గువాహటి
C) గ్యాంగ్ టక్
D) ఇటా నగర్
29) ఇటీవల 10-గిగాబైట్ సామర్థ్యం గల Symmetric Passive Optical Network Components (అంటే, XGS-PON) ని ఈ క్రింది ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి ?
A) C – DOT మరియు IIT – ఖరగ్ పూర్
B) IIT – మద్రాస్ మరియు Jio
C) IIT మద్రాస్ మరియు Flipkart
D) IIT – బాంబే మరియు Amazon
30) ఇటీవల “100 Cube ” అనే స్టార్టప్ కాన్ క్లెవ్ ఎక్కడ జరిగింది ?
A) IIT – మద్రాస్
B) IIT – భువనేశ్వర్
C) IISc – బెంగళూరు
D) ISB – హైదరాబాద్