36) “DC-8 Flying Laboratory” ని ఏ సంస్థ ఏర్పాటుచేయనుంది ?
A) NASA
B) US Civil Aviation
C) ISRO & NASA
D) China Aviation
37) “World Cancer Day” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 2000 నుండి ప్రతి సంవత్సరం “Feb,4” న జరుపుతారు.
2.2024 థీమ్ : “Close the Care Gap: Together,We Challenge Those in Power”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
38) IMF రిపోర్టు ప్రకారం భారత GDP వృద్ధి రేటు ఎంత ?
A) 7.1%
B) 6.9%
C) 7.0%
D) 6.5%
39) Dapsone,rifampicin and Clofazimine లని MDT (Multi Drug Therapy) క్రింద ఏ వ్యాధికి మందులుగా ఇస్తారు ?
A) Leprosy
B) COVID – 19
C) Cervical Cancer
D) Malaria
40) Bonn Convention దేనికి సంబంధించినది?
A) Air Pollution
B) Global Worming
C) Conservation of Migratory Species
D) Conservation of Forest