Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇండియాలో ఇటీవల మొట్టమొదటి బ్యాటరీతో నడిచే బోట్ ని ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించారు ?

A) కొచ్చి (కేరళ)
B) యానాం (పుదుచ్చేరి)
C) హుగ్లీ – హౌరా (పశ్చిమ బెంగాల్)
D) మంగళూర్ (కర్ణాటక)

View Answer
A

Q)”రైల్వే బోర్డు చైర్మన్ & CEO” గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

A) వినయ్ కుమార్ త్రిపాఠి
B) VS పఠానియా
C) వినోద్ యాదర్
D) RK త్రిపాఠి

View Answer
A

Q)ఇటీవల అండర్ – 19 ఏషియా కప్ – 2021(క్రికెట్) విజేతగా ఈక్రింది ఏ జట్టు నిలిచింది ?

A) ఇండియా
B) పాకిస్థాన్
C) ఆస్ట్రేలియా
D) న్యూజిలాండ్

View Answer
A

Q)”వరల్డ్ బ్రెయిలీ డే” ని ఏ రోజున జరుపుతారు ?

A) Jan, 4
B) Jan, 3
C) Jan, 5
D) Jan, 2

View Answer
A

Q)ప్రస్తుత “కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA)” గా ఎవరు పనిచేస్తున్నారు ?

A) దీపక్ దాస్
B) GC ముర్ము
C) సోమా రాయ్ బర్మన్
D) JPS చావ్లా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
19 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!