Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”NEAT 3.0″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని కేంద్ర విద్యా శాఖ ప్రారంభించింది.
2. ఈ పథకంలో భాగంగా ఎడ్యు – టెక్ సొల్యూషన్స్ తో విద్యార్థులకు వివిధ రకాలుగా అభివృద్ధి చేసిన కొత్త కోర్సులను అందిస్తారు.

A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు

View Answer
A

Q)NMCG – “National Mission For Clean Ganga” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని నమామి గంగే ప్రోగ్రాం కింద కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. ఇటీవల NMCG డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ నియామకం అయ్యారు.

A) 2 మాత్రమే సరైనది
B) 1 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A

Q)”వరల్డ్ CEO విన్నర్ ఆఫ్ ది ఇయర్ – 2021″ అవార్డుని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి గెలుపొందారు ?

A) కిషోర్ కుమార్ యెడం
B) గౌతమ్ అదానీ
C) అజీం ప్రేమ్ జీ
D) సుందర్ పిచాయ్

View Answer
A

Q)ఇటీవల క్లైమేట్ చేంజ్ అవెర్నెస్ క్యాంపెయిన్ పేరిట ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ని నిర్వహించనుంది ?

A) జల్ శక్తి
B) అటవీ, పర్యావరణ
C) గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు
D) వాణిజ్య, పరిశ్రమలు

View Answer
A

Q)”మేరా గావ్, మేరీ దారోహర్ “గుర్చి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని సాంస్కృతిక మంత్రిత్వశాఖ, ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కలసి ఏర్పాటు చేశాయి
2.ఈ పథకంలో భాగంగా దేశంలో ప్రతి గ్రామాన్ని తిరిగి ఒక కల్చరల్ సర్వేగా CSC నిర్వహించుతుంది

A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
22 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!