Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “LPG Enabled & smoke Free State”గా ఈ క్రింది ఏ రాష్ట్రం నిలిచింది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) సిక్కిం
D) ఉత్తరాఖండ్

View Answer
A

Q)ఇండియాలో ఇటీవల క్రిప్టోకరెన్సీ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇండెక్స్ పేరేమిటి ?

A) IGT – 2022
B) Crypto – 2022
C) IC 15
D) Crypt IND

View Answer
A

Q)మార్కెట్ క్యాపిటల్ పరంగా మూడు ట్రిలియన్ డాలర్లని ఇటీవల అందుకున్న మొదటి కంపెనీ ఏది ?

A) యాపిల్
B) టెస్లా
C) మైక్రోసాఫ్ట్
D) గూగుల్

View Answer
A

Q)”ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ – ONGC” యొక్క మొదటి మహిళా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) అల్కా మిట్టల్
B) గీతా ఆచార్య
C) సోమా మొండాల్
D) దీప్తి శర్మ

View Answer
A

Q)ఇటీవల మరణించిన శ్రీ హరిలాల్ శర్మ ఈ క్రింది ఏ విభాగంలో పనిచేశారు ?

A) ఇండియన్ నేవీ
B) ఇండియన్ ఆర్మీ
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
D) ఐటిబిపి

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 + 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!