Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో ఉన్న భారత అంటార్కిటికా పరిశోధన కేంద్రాలు ఏవి ?

A) ధాత్రి
B) మైత్రి
C) గంగోత్రి
D) దక్షిణ గంగోత్రి
E) భారతి

View Answer
B, D, E

Q)ఇటీవల ఒంటరిగా భూమి యొక్క దక్షిణ దృవాన్ని చేరుకున్న మొదటి మహిళగా ఎవరు నిలిచారు ?

A) కెప్టెన్ హర్ ప్రీత్ చాంది
B) కెప్టెన్ ఆర్తీ సింగ్
C) అదితి పంత్
D) మంగళ మణి

View Answer
A

Q)”కళా కుంభ్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఒక ఎగ్జిబిషన్ దీనిని టేక్స్ టైల్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
2. ఇందులో ఇండియాలో ఉన్న చేతివృత్తుల వారి ఉత్పత్తులను ఉంచి అమ్ముతారు.

A) 1 మాత్రమే సరైనది
B) 2 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A

Q)”గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ – 2020″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని UNDP విడుదల చేస్తుంది.
2. ఇందులో మొదటి స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా :- డెన్మార్క్, నార్వే , ఫిన్లాండ్, స్వీడన్.

A) 2 మాత్రమే సరైనది
B) 1 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశం /సంస్థ టాట్ ఇంక్, పర్మినెంట్ మేకప్ ల పైన నిషేధం విధించింది ?

A) EU
B) UAE
C) USA
D) UK

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!