Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ISA – “ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) దీనిని 2015లో ఇండియా, ఫ్రాన్స్ లు కలిసి ప్రారంభించాయి.
B) దీని యొక్క ప్రధాన కార్యాలయం – పారిస్ లో ఉంది.
C) ఇటీవల ISA లో 102వ సభ్యదేశంగా”అంటిగ్వా & బార్బుడా చేరింది.

View Answer
A, C

Q)AITUC-” All India Trade Union Congress” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?

A) దీనిని 1920 అక్టోబర్ 31న బాంబేలో NM జోషి ఏర్పాటు చేశారు.
B) ఇది ఇండియాలో ఉన్న అతి పురాతన ట్రేడ్ యూనియన్.
C) దీని మొదటి అధ్యక్షుడు – సర్దార్ వల్లభాయ్ పటేల్.

View Answer
A, B

Q)”మహారాజా బీర్ విక్రమ్ ఎయిర్ పోర్ట్” ఎక్కడ ఉంది ?

A) అగర్తలా
B) ఖరగ్ పూర్
C) గౌహతి/గువాహటి
D) గ్యాంగ్ టక్

View Answer
A

Q)ఎయిర్టెల్ సంస్థ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది ?

A) హ్యూజెస్
B) టెస్లా
C) స్టార్ లింక్
D) గూగుల్ ఎర్త్

View Answer
A

Q)6000ల మందికి న్యూమరాలజీ బోధించడం ద్వారా ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి న్యూమరాలజీలో మొదటిసారిగా గిన్నిస్ రికార్డు సాధించారు ?

A) JC చౌదరి
B) వేదాంతం శర్మ
C) సుశీల బజాజ్
D) రజత్ నాయర్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
2 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!