Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి , పద్మశ్రీ అవార్డు గ్రహీత “సింధు తై సప్కాల్” ఒక ——— ?

A) సామాజిక కార్యకర్త
B) రచయిత
C) సంగీత విద్వాంసురాలు
D) రాజకీయ వేత్త

View Answer
A

Q)”Mamata : Beyond 2021″ పుస్తక రచయిత ఎవరు ?

A) జయంత గోషాల్
B) రీతూ శర్మ
C) అనుపమ రావు
D) వీరేంద్ర సింగ్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో “సోడియం హైపోక్లోరైట్” రసాయనిక ఫార్ములా ఏది ?

A) Naclo
B) Naocl2
C) Naclo3
D) Naclo2

View Answer
A

Q)”ప్యాంగాంగ్ త్సో (Pangong Tso)” సరస్సు గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – చైనా మధ్య వివాదస్పదంగా ఉన్న సరస్సు.
2. దీనిలో కొంత భాగం(1/3వ వంతు) లడక్ లో ఉంది. కాగా ఇది ఒక మంచినీటి సరస్సు.

A) 1 మాత్రమే సరైనది
B) 2 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A

Q)”Gandhi’s Assasin : The Making of Nathuram Godse and His Idea of India” పుస్తక రచయిత ఎవరు ?

A) ధీరేంధ్ర K. ఝా
B) ప్రకాష్ ఝా
C) సుందర్ లాల్ బహుగుణ
D) రజని భక్షి

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
25 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!