Q)ఈ క్రింది ఏ జిల్లాలో పక్షుల సందర్శన కోసం “బర్డ్ వాక్”ని ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది ?
A) కోమురం భీమ్ ఆసిఫాబాద్
B) ములుగు
C) జయశంకర్ భూపాల పల్లి
D) నిర్మల్
Q)అమెరికాకి చెందిన అణు ఇంధన నౌక “USS అబ్రహం లింకన్” కి మొదటి మహిళ కమాండర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
A) కెప్టెన్ బావర్న్ ష్మిట్
B) కెప్టెన్ వాల్ట్ స్లాటర్
C) నాన్సీ ఫెలోసి
D) క్రిస్టెన్ గ్రీస్ట్
Q)ఇటీవల ఫ్యూయల్ (ఇంధనం) ధరలు పెరిగిపోవడం వలన ఈ క్రింది ఏ మధ్య ఆసియా దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి ?
A) కజకిస్థాన్
B) తుర్కుమెనిస్థాన్
C) కిర్గిజిస్థాన్
D) తజకిస్థాన్
Q)”UJALA (ఉజాల) పథకం” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది BPL కుటుంబాలకి ఉచిత LPG గ్యాస్ స్టవ్, సిలిండర్ ఇచ్చే పథకం.
2.UJALA పథకాన్ని 2015 లో ప్రారంభించారు.
A) 2 మాత్రమే సరైనది
B) 1 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q)ఇటీవల ఒడిషాలోని ఈ క్రింది ఏ జిల్లా “బాల్యవివాహాలు లేని జిల్లా (Child Marriage Free District) గా నిలిచింది ?
A) గంజాం
B) గోపాల్ పూర్
C) కటక్
D) బాలాసోర్