Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ASI – “Archaeological Survey of India” హైదరాబాద్ లో “ఓపెన్ రాక్ మ్యూజియం” ఏర్పాటు చేసింది.
2. 3 – 3బిలియన్ నుండి 55బిలియన్ల సంవత్సరాల క్రితంకి చెందిన సుమారు 46 రకాల రాళ్లని ఇందులో ప్రదర్శనకి ఉంచారు.

A) 2
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ – గవర్నెన్స్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది హైదరాబాద్ వేదికగా జనవరి7-8, 2022లో జరుగుతుంది.
2. దీని యొక్క థీమ్ :- “India’s Teachade Digital Governance In a Post Pandemic World”.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”జోగ్ /జోర్సొప్పో జలపాతం” ఈ క్రింది ఏ నది పైన ఉంది ?

A) శరావతి
B) ఐరావతి
C) అమరావతి
D) అర్కావతి

View Answer
A

Q)”SAAR”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని కేంద్ర గృహ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖNIUAలుకలిసి ఏర్పాటు చేశాయి
2.స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా పట్టణాలను75ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులతో ఇన్నోవేటివ్ మల్టీసెక్టోరల్ గా అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)కరోనా వైరస్ లో కొత్త వేరియంట్ “IHU – B.1.640.2” రకాన్ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం గుర్తించింది ?

A) ఫ్రాన్స్
B) చైనా
C) జపాన్
D) రష్యా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!