Q)FFV, FFV – SHEV ల గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.FFV సాంకేతికతో రూపొందించిన వాహనాలు PETROL, ETHANOL, రెండింటితో నడుస్తాయి. ఇది100% ఇథనోల్ తోనూ పనిచేస్తాయి.
2.FFV – SHEV వాహనాలు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ సామర్థ్యంతో రెండింటితో నడుస్తాయి.
A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు
Q)ఇటీవల “అపతాని” టెక్స్ టైల్ ప్రాడక్ట్ కి GI గుర్తింపు లభించింది. కాగా ఇది ఏ రాష్ట్రానికి/UT సంబంధించినది ?
A) అరుణాచల్ ప్రదేశ్
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) లడఖ్
D) సిక్కిం
Q)”పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్” అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనిని ఏ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది ?
A) రక్షణ శాఖ
B) వాణిజ్యం, పరిశ్రమలు
C) ఆర్థిక శాఖ
D) ఎమ్ ఎస్ ఎమ్ ఈ
Q)”CBRI – Central Building Research Institute” ఎక్కడ ఉంది ?
A) రూర్కీ
B) కాన్పూర్
C) నోయిడా
D) పూణే
Q)ఈ క్రింది ఏ దేవాలయాన్ని “Black Pagoda Temple” అని పిలుస్తాను ?
A) కోణార్క్ సూర్య దేవాలయం
B) రామప్ప దేవాలయం
C) మధుర మీనాక్షి
D) బృహదీశ్వరాలయం