Q)CACP – “Commission For Agricultural Costs and Prices” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని వ్యవసాయ మంత్రిత్వశాఖలో శిఖరాగ్ర సలహా సంస్థగా 1965లో ఏర్పాటు చేశారు.
2. ప్రస్తుత CACP చైర్మన్ – విజయ్ పాల్ శర్మ.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q)ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం “UNNATI (ఉన్నతి)” అనే పోర్టల్ ని ప్రారంభించింది ?
A) హిమాచల్ ప్రదేశ్
B) గుజరాత్
C) అరుణాచల్ ప్రదేశ్
D) పంజాబ్
Q)”Uvariopsis DiCaprio” అనే కొత్త వృక్షజాతిని ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో గుర్తించారు ?
A) కామెరూన్
B) బ్రెజిల్
C) రిపబ్లిక్ ఆఫ్ కాంగ్
D) ఘనా
Q)”World Day of War Orphans” ని ఏ రోజున జరుపుతారు ?
A) Jan, 6
B) Jan, 4
C) Jan, 5
D) Jan, 7
Q)ఇండియాలో IFSR – Indian Finance Stability Report” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తోంది ?
A) RBI
B) NITI Ayog
C) Ministry of Finance
D) PM – EAC