Q)NTCA – “National Tiger Conservation Authority” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2005లో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ క్రింద ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.
2. ఇండియాలో పులుల గణనని, టైగర్ రిజర్వు లని ఇదే ఏర్పాటు చేస్తుంది.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q)”రామ్ నాథ్ గోయోంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్స్”ని ఈక్రింది ఏ సంస్థ ప్రధానం చేస్తుంది ?
A) ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్
B) ది హిందు గ్రూప్
C) ఇండియా టుడే
D) టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్
Q)”25వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ” ఎక్కడ జరగనుంది ?
A) పుదుచ్చేరి
B) పూణే
C) కోల్ కత్తా
D) అహ్మదాబాద్
Q)ఇండియాలో “మొట్టమొదటి పేపర్ లెస్ కోర్టు” గా ఇటీవల ఈ క్రింది ఏ హైకోర్టు నిలిచింది ?
A) కేరళ హైకోర్టు
B) కర్ణాటక
C) అహ్మదాబాద్
D) గువాహటి
Q)ఇటీవల “కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ” ని ఈ క్రింది ఏ సంస్థలో ప్రారంభించారు ?
A) చండీఘఢ్ యూనివర్సిటీ
B) IISC – బెంగళూర్
C) IIT – బాంబే
D) ఢిల్లీ యూనివర్సిటీ