Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”స్టార్టప్ ఇన్నోవేషన్ వీక్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని జనవరి 10 – 16, 2022 వరకు జరుపుతారు.
2. దీనిని నీతిఅయోగ్ ఏర్పాటు చేసింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”National Water Awards” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.నీటి వనరులు, నీటి సంరక్షణ చర్యలను సమర్థవంతంగా చేపట్టిన రాష్ట్రాలకు ఈ అవార్డులని జలశక్తి మంత్రిత్వశాఖ ఇస్తుంది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో రాష్ట్రాలు – ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”SPG-స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్”గూర్చి సరైనది ఏది?
1.దీనిని1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం బీర్బల్ నాథ్ కమిటీ సూచనల మేరకు1984లో ఏర్పాటుచేశారు
2.ఇటీవల ప్రధాని భద్రత విషయంలో జరిగిన లోపాలని పర్యవేక్షించేందుకు సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వంలో ఒక కమిటీని వేశారు

A) 2
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల NSO “FY22 – Fiscal Year” కి భారత GDP వృద్ధిరేటు ఎంత ఉంటుందని తెలిపింది ?

A) 9.2 %
B) 9.0 %
C) 9.1 %
D) 9.5 %

View Answer
A

Q)”Blue Book” ఇటీవల వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఈ క్రింది ఏ ఫోర్స్ కి సంబంధించినది ?

A) Special Protection Group
B) National Security Guard
C) Indian Army
D) CRPF

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
24 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!