Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఈ క్రింది ఏ రెండు ప్రాంతాలను “స్ట్రాటెజిక్ ఏరియా” గా ప్రకటించారు ?

A) గుల్ మార్గ్, సోనా మార్గ్
B) రోహటంగ్ కనుమ, గుల్ మార్గ్
C) శ్రీనగర్, కత్రా
D) కత్రా, ఉరి

View Answer
A

Q)ఈ క్రింది వాటిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా – నేపాల్ సరిహద్దులో దర్చులా (ఇండియా)- దర్చులా (నేపాల్ )మధ్య బ్రిడ్జి నిర్మించేందుకు ఇరుదేశాల మధ్య MOU కుదిరింది.
2. ఈ బ్రిడ్జిని రామ్ గంగా నదిపైన నిర్మించనున్నారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్(Sujal Drink From Tap Mission)” అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర CM ప్రారంభించారు ?

A) ఒడిషా
B) మధ్య ప్రదేశ్
C) గుజరాత్
D) హర్యానా

View Answer
A

Q)”SCO -షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2001లో ఏర్పాటు చేశారు. కాగా దీని ప్రధాన కార్యాలయం షాంఘై లో ఉంది
2.ఇందులో సభ్యదేశాలు -ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్.

A) 2
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”FCRA- Foreign Contribution Regulation Act” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2010లో పార్లమెంటు చట్టం ద్వారా తీసుకువచ్చారు.
2. ఇది కేంద్ర ఆర్థికమత్రిత్వశాఖ కింద పని చేస్తుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
17 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!